Senior Indian batsman Ambati Rayudu, who was snubbed by Indian selectors ahead of World Cup 2019, has announced his retirement from all forms of cricket.
#AmbatiRayudu
#retirement
#icccricketworldcup2019
#InternationalCricket
#mayankagarwal
#vijayshanker
#rishabpant
#cricket
#teamindia

తన ఇగో వల్లే క్రికెట్ కెరీర్‌ను అంబటి రాయుడు నాశనం చేసుకున్నాడంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. అంబటి రాయుడు బుధవారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అన్ని ఫార్మాట్ల నుంచి తాను తప్పుకుంటున్నట్లు రాయుడు అధికారిక ప్రకటన చేశాడు.